ఖమ్మంలో బీజేపీ నాయకులపై గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో మంద సరస్వతి, గల్లా సత్యనారాయణ, గెంటెల విద్యాసాగర్, రుద్ర ప్రదీప్, బోయినపల్లి చంద్రశేఖర్ తదితరులకు ఊరట లభించింది. న్యాయపోరాటంలో సహకరించిన బీజేపీ లీగల్ టీం న్యాయవాదులకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఖమ్మం కోర్టులో బీజేపీ నాయకుల కేసు కొట్టివేత


