హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూపాలపల్లికి జిల్లా హోదా ఇచ్చింది కేసీఆర్: KTR

BHPL: గ్రామపంచాయతీగా ఉన్న భూపాలపల్లిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ భూపాలపల్లిలో మెడికల్ కళాశాలను సైతం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు .