హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ వేడుకల్లో ఉద్రిక్తత..సామాన్యుడిపై దాడి

WGL: వరంగల్ కాశిబుగ్గలో ఇందిరా గాంధీ జయంతి వేడుకల సందర్భంగా గురువారం వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి నివాళులర్పిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తాగునీటి సమస్యను ప్రస్తావించగా, నాయకులు అతడిపై దాడి చేసి పక్కకు లాక్కెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.