హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధైర్య సాహసాలు ప్రదర్శించిన జాన్సీ లక్ష్మీబాయి

PDPL: స్వాతంత్య్ర పోరాటంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని ABVP సుల్తానాబాద్ నగర కార్యదర్శి నేరేళ్ల శివసాయి అన్నారు. బుధవారం ఆమె 198వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకుని దేశ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.