హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం రిలే నిరసన

JN: కొడకండ్ల మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలని బస్టాండ్ చౌరస్తాలో రెండవ రోజు రిలే నిరసన దీక్ష కొనసాగింది. ఉప సర్పంచ్ ఎండీ షేన్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో దివ్యాంగులు, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు, గ్రామస్థులు సుమారుగా 25 మంది పాల్గొన్నారు. మండల కేంద్రంలో స్కూల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.