ADB: జిల్లా బేలా మండలంలో త్వరలోనే కస్టమ్ హైరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. పత్తి కట్టెలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నడం వల్ల భూసారం పెరుగుతుందన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున జొన్న, మొక్కజొన్నకు బదులుగా శనగ, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యానవన పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
తెలంగాణ
బేలాలో త్వరలోనే కస్టమ్ హైరింగ్ కేంద్రం: కలెక్టర్


