JGL : పెగడపల్లి మండలం రాజారాంపల్లిలో గురువారం జగిత్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధుమేహ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మందికి బీపీ, షుగర్‌తో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల భయాందోళన చెందకుండా, వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు.
తెలంగాణ
రాజారాంపల్లిలో ఉచిత వైద్య శిబిరం


