KNR: కేశవపట్నం ఉన్నత పాఠశాల విద్యార్థి దుర్గం ఆది దుర్గ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయకుమార్ విద్యార్థిని ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రధానోపాధ్యాయులు సుభాష్, ఫిజికల్ డైరెక్టర్ భక్తు రాజకుమార్ కృషితో విద్యార్థి జాతీయ స్థాయికి ఎదగడం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.
తెలంగాణ
వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థి ఎంపిక


