VKB: డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా జాతీయ క్రీడల్లో జిల్లా యువత, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయస్థాయిలో సత్తా చాటాలని కలెక్టర్ దీపక్ తివారి పిలుపునిచ్చారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్లో ఖేలో ఇండియా క్రీడల లోగో, వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌తో పాటు ఆరు నగరాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
జాతీయస్థాయిలో సత్తా చాటాలి: కలెక్టర్


