BHPL: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో రాజకీయాలు, సిఫార్సులకు తావులేకుండా అర్హులకే కేటాయించాలని ఎమ్మార్పీఎస్ మహాదేవపూర్ మండల ఇన్ఛార్జ్ జిల్లెల నాగరాజు మాదిగ ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. పేదలు, వితంతువులు, దివ్యాంగులు, దళితులు, గిరిజనులకు ప్రాధాన్యతనిస్తూ గ్రామ సభల ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరపాలి


