హైదరాబాద్: 28°C
తెలంగాణ

TPTF చందుర్తి మండల నూతన కార్యవర్గం ఎన్నిక

SRCL: TPTF మండల శాఖ సర్వసభ్య సమావేశం తిప్పాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించారు. చందుర్తి మండల అధ్యక్షుడిగా గొల్లవాడ ఎంపీపీఎస్‌కు చెందిన కొత్తూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా మల్యాల జడ్పీహెచ్ఎస్‌కు చెందిన జనగామ తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కౌన్సిలర్లుగా తాటికొండ సంజీవ్ కుమార్, పిన్నంశెట్టి శివరంజని, కర్ర శ్రీధర్ ఎన్నికయ్యారు.