WGL: నెక్కొండ మండలం గుట్లకొండ తండాలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గురువారం ప్రారంభించారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు సంఘాల ద్వారా పొదుపు చేసుకుంటూ, రుణాలతో చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామాల అభివృద్ధే లక్ష్యం.
తెలంగాణ
మహిళలు ఆర్థికంగా ఎదగాలి: ఎమ్మెల్యే


