KMR: కామారెడ్డిలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గురువారం స్త్రీశక్తి దివస్ వేడుకలు నిర్వహించారు. ఝాన్సీ రాణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ సేవిక సమితి జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీలత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనిల్‌రెడ్డి, వినయ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా స్త్రీశక్తి దివస్ వేడుకలు


