BHPL: చిట్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వైద్య చికిత్స అవసరమైన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు గూట్ల తిరుపతి, మాజీ మండల అధ్యక్షుడు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అందజేశారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు.
తెలంగాణ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ


