MLG: మంగపేట మండలం పొద్మూర్ గోదావరి రేవు వద్ద పునర్నిర్మిస్తున్న పుష్కర ఘాట్ పనులను ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో గురువారం పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2027 జూన్లో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని కాంట్రాక్టర్ అధికారులను ఆదేశించారు. గోదావరికరకట్ట పనులను పరిశీలించారు
తెలంగాణ
పుష్కర ఘాట్ పనులు వేగవంతం చేయాలి


