PDPL: మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు వ్యాఖ్యలను ఖండిస్తూ మంథని మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయ్యేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల స్థానంలో రూ.40 లక్షలతో నూతన భవన నిర్మాణానికి మంత్రి శ్రీధర్‌బాబు నిధులు మంజూరు చేయించారని తెలిపారు.
తెలంగాణ
పుట్ట మధు వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు


