SDPT: అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న ఉపాధి పొందే కుటుంబ సభ్యులకు నిబంధనల మేరకు రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నారు. ఆధార్, రేషన్ కార్డు, నామినీ వివరాలు, మొబైల్ నంబర్‌తో గ్రామపంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో వివరాలు తెలుసుకోవాలి.
తెలంగాణ
అర్హులకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా


