హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు

WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జక్కి అనిత లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను గురువారం అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, పింఛన్లు రాని అర్హులు తమ దృష్టికి తీసుకువస్తే అధికారులతో మాట్లాడి మంజూరు చేయిస్తాం.