హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భవనాలపై రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలి'

NRML: నిర్మల్ ఆనంద్ షాపింగ్ మాల్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంపై నుంచి సంగీత అనే యువతి దూకి తీవ్రంగా గాయపడిన ఘటనపై హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర వైస్ ఛైర్మన్ సయ్యద్ హైదర్, డీఆర్వో రాథోడ్ రమేశ్కు వినతిపత్రం అందజేశారు.