MHBD: జిల్లా నడివాడలో ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సుస్మిత (24) కుటుంబాన్ని ఇవాళ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫోన్ ద్వారా పరామర్శించారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతకుముందు RS ప్రవీణ్ కుమార్, మాజీ MP కవిత, సుస్మిత తల్లిదండ్రులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ
సుస్మిత కుటుంబానికి అండగా ఉంటాం: KTR


