MLG: మంగపేట మండలం రమణక్కపేటలో అగ్నిప్రమాదంలో ఇల్లు, సామగ్రి కోల్పోయిన ఇందారపు గోవర్ధన్ కుటుంబానికి బీఆర్ఎస్ ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేష్ గురువారం అండగా నిలిచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, రూ.4 వేల నగదు అందజేశారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
అగ్నిబాధిత కుటుంబానికి బీఆర్ఎస్ నేత ఆర్థిక సాయం


