హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైకోర్టు స్టేటస్‌కో ఉన్నా నిర్మాణాలెలా..?

MDCL: అల్వాల్ సెయింట్ పైస్ విద్యాసంస్థకు చెందిన సర్వే నంబర్ 573లో హైకోర్టు స్టేటస్‌కో అమల్లో ఉన్నప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నాయని బీజేపీ అల్వాల్ సర్కిల్ నాయకులు ఆరోపించారు. గురువారం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ హేమలతకు వినతిపత్రం అందజేసి, నిర్మాణాలపై విచారణ జరిపి, కోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.