హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం

BHPL: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ, గత మూడేళ్లుగా ప్రజల పక్షాన నిలబడి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తున్నామని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ, రానున్న రెండేళ్లలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు