WNP: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన ఈ పోటీల్లో పలువురు పాఠకులు, విద్యార్థినులు పాల్గొని రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారు. ఉపాధ్యాయురాలు పార్వతి, సుగుణదేవి, ప్రసన్న న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
తెలంగాణ
VIDEO: గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ముగ్గుల పోటీలు


