NZB: ప్రశాంత్ రెడ్డి మంత్రిగా జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి విమర్శించారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి కృషితో జిల్లాకు వ్యవసాయ యూనివర్సిటీ, టీయూలో ఇంజినీరింగ్ కళాశాల, 3 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు వచ్చాయన్నారు.
తెలంగాణ
ప్రశాంత్‌రెడ్డి మంత్రిగా జిల్లాకు చేసిన అభివృద్ధిశూన్యం: DCC


