NRML: భాగ్యనగర్ గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గోరింటాకు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అర్జుమంద్ అలీ, DTO సరోజ పోటీలను పరిశీలించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు. విజేతలకు గురువారం జరిగే ముగింపు వేడుకల్లో బహుమతులు అందజేయనున్నారు.
తెలంగాణ
భాగ్యనగర్ గ్రంథాలయంలో ముగ్గుల పోటీలు


