హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

MHBD: గూడూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జి. శ్రీనివాస్‌రెడ్డి గురువారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.