GDWL: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను విధివిధానాల ప్రకారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం వెబెక్స్ సమావేశంలో సమీక్షించారు. నమోదు మూడు విడతల్లో జరుగుతుందని, శుక్రవారం నుంచి తొలి విడత ప్రారంభించాలన్నారు. ఇంటర్నెట్, సిబ్బంది ఉన్న గ్రామాలు, వార్డులను మొదట ఎంపిక చేయాలని సూచించారు.
తెలంగాణ
'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు'


