హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు విద్యార్థిని ఎంపిక

JGL: రాయికల్ మండలంలోని అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అనుమల్ల లాస్య శ్రీ రాష్ట్రస్థాయి పాఠశాలల బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికైంది. ఈనెల 21 నుంచి 23 వరకు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అండర్-14 బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు పొరండ్ల కిరణ్ కుమార్, పిఈటి కృష్ణ ప్రసాద్ లు తెలిపారు.