MDK: నర్సాపూర్ మండలం మహమ్మదాబాద్ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 1 సీఆర్‌టీ (సోషల్), 1 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ (ఇంగ్లీష్) పోస్టుల భర్తీకి కలెక్టర్ ప్రతిమసింగ్ దరఖాస్తులు కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 25 సాయంత్రం 5 లోపు మెదక్ కలెక్టరేట్‌లోని గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో (రూం నం. S-17) దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణ
టీచర్ పోస్టులకు నోటిఫికేషన్


