MNCL: బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సైన్స్ ఫెయిర్ విజేతలైన విద్యార్థినులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు మరింతగా రాణించాలని ఎమ్మెల్యే సూచించారు.
తెలంగాణ
'శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు రాణించాలి'


