హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్మిక హక్కులపై అవగాహన పెంచుకోవాలి'

SRPT: కోదాడ పట్టణంలోని CITU కార్యాలయంలో TSRTC స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఈరోజు రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్షుడు కోటగిరి వెంకటనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులు కార్మిక హక్కులపై అవగాహన పెంచుకోవడంతో పాటు ఐక్యంగా సంఘటిత పోరాటాలు నిర్వహించాలని సూచించారు.