మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్గా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సోదరుడు జనంపల్లి దుష్యంత్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకంతో కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పలువురు నాయకులు, కార్యకర్తలు దుష్యంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
తెలంగాణ
DCCB చైర్మన్గా జనంపల్లి దుష్యంత్ రెడ్డి


