ఖమ్మం: బోనకల్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 2 అసిస్టెంట్ కుక్, ఒక నైట్ వాచ్ ఉమెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురువారం ప్రిన్సిపాల్ సక్కుబాయి తెలిపారు.18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు కలిగి, 7వ తరగతి ఆపై చదువులు పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తిగలవారు నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


