SRCL: వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 198వ జయంతి సందర్భంగా వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఆమె చిత్రపటానికి ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం, ధైర్యసాహసాలు మహిళా శక్తికి ప్రతీకగా నిలిచాయని, నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
తెలంగాణ
ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తి ఆదర్శం


