ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆధ్వర్యంలో ప్రత్యేక సమగ్ర సవరణపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారంసమావేశం నిర్వహించారు. ఖమ్మం అసెంబ్లీలో ఇప్పటివరకు జరిగిన SIR ప్రక్రియ, ఓటర్ల వివరాలు, మ్యాపింగ్ కాని ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై చర్చించారు. ఈ సమావేశంలో అఖిలపక్షం నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
SIR ప్రక్రియపై అఖిలపక్ష సమావేశం


