MNCL: బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో ఈనెల 23న హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక దీపోత్సవ ఏర్పాట్లను గురువారం MLA వినోద్, ఏఎంసీ ఛైర్మన్ రత్నం సుకుమారి పరిశీలించారు. ఏర్పాట్లపై భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
కార్తీక దీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


