హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాహుల్ గాంధీ దేశ పరువు తీస్తున్నాడు'

NRPT: రాహుల్ గాంధీ భారతదేశ పరువు తీస్తున్నారని జిల్లా మోర్చా అధ్యక్షులు వెంకట్రాములు అన్నారు. గురువారం మక్తల్ బీజేపీ ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ప్రజలు చెల్లించిన పన్నుతో ప్రతిపక్ష హోదాలో ఉండి తమ ఇష్టం వచ్చినట్లు విదేశాలకు వెళ్లినప్పుడల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, దేశానికి నష్టం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.