MHBD: ఇనుగుర్తి మండలం మీట్యా తండాకు చెందిన అనాథ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన గుగులోత్ సురేష్ కుటుంబం గుడిసెలో నివసిస్తోందని తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి


