హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు సిర్పూర్ మండల సర్వసభ్య సమావేశం

ASF: సిర్పూర్(యు) MPDO కార్యాలయంలో రేపు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO రవీందర్ తెలిపారు. ఈ సమావేశంలో మండలంలోని గ్రామాల అభివృద్ధి పనులు, తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్ తదితర ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించనున్నారు.