PDPL: మంథని పట్టణంలోని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె దేశానికి చేసిన సేవలను, బ్యాంకుల జాతీయకరణ,భూ సంస్కరణలు, పేదరిక నిర్మూలన చేపట్టారు.
తెలంగాణ
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు


