WGL: నర్సంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులను ఇవాళ టీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నెక్కొండ మండలం రామన్నకుంట తండా, దేవుని తండా, చెన్నారావుపేట మండలం బాపునగర్, నాగూర్లపల్లికి చెందిన బాధితులను కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
తెలంగాణ
అనారోగ్య బాధిత కుటుంబాలకు పరామర్శ


