SRD : జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని NRP కాలనీలో రూ.2.80 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను గురువారం మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. మిగిలిన రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తాన్నారు.
తెలంగాణ
సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్


