ASF: భూపాలపట్నంలో శివలీల గ్రామైక్య సంఘం నూతన భవనాన్ని MPDO ప్రసాద్ ప్రారంభించారు. సర్పంచ్ రాజారామ్, VO అధ్యక్షురాలు స్వాతి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MP0, APM, ఉపసర్పంచ్ కోట శ్రీనివాస్, CCలు, VOAలు, వార్డు సభ్యులు, సంఘ మహిళలు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన భవనాన్ని ప్రారంభించిన MPDO ప్రసాద్


