హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్యాన్సీ నంబర్లకు ఇక 30 రోజులే గడువు..!

ఉమ్మడి కరీంనగర్‌లో ఇప్పటివరకు ఉన్న ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల 60 రోజుల గడువును రవాణాశాఖ 30 రోజులకు పరిమితం చేసింది. ఈ నిబంధన నేటి నుంచి అమల్లోకి రానుంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోపు నంబర్ రిజర్వేషన్, బిడ్డింగ్, చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. డీలర్లు కొనుగోలుదారులకు అవగాహన కల్పించాలని రవాణాశాఖ సూచించింది.