KMR: కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గురువారం రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఈ నగదును అయ్యప్ప సేవా ట్రస్టు అధ్యక్షుడు సాయినాథ్ గురుస్వామితో పాటు ట్రస్టు సభ్యులు పత్తి లక్ష్మణ్, జాదవ్ పండరి నాయక్, గణేష్ గొండ గురుస్వాములకు అందించారు.
తెలంగాణ
ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే విరాళం


