NZB: కమ్మర్పల్లి మండలం హాసకొత్తూరులో శుక్రవార దేవి జగదాంబ మాత వార్షికోత్సవాలు, జాతర ఈనెల 19 నుంచి 21 వరకు మూడు రోజులు జరగనున్నాయి. ఐదేళ్లకోసారి కార్తిక మాసంలో నిర్వహించే ఈ వేడుకల్లో 20న బోనాలు, చండీయాగం, అన్నప్రసాదం, 21న కల్యాణాలు, పూర్ణాహుతి ఉంటాయి. భక్తులకు ఏర్పాట్లు చేశామని గ్రామాభివృద్ధి కమిటీ తెలిపింది.
తెలంగాణ
జగదాంబ మాత జాతరకు ఏర్పాట్లు పూర్తి


