ADB: ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పెండింగ్ పనులతో పాటు డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, లింక్ రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని MLA అనిల్ అనిల్ జాదవ్ R&B అధికారులను గురువారం ఆదేశించారు. రోడ్డు పనులను పరిశీలించిన ఆయన, రూ.13 కోట్లతో చేపట్టిన పనుల్లో 50 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. సీసీ రోడ్లతో పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
'రహదారి, లైటింగ్ పనులు వేగవంతం చేయాలి'


