హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.2.14 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత

BDK: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు 10 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.2,14,500 విలువైన చెక్కులను అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.