హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా పథకానికి ప్రత్యేక శిబిరాలు: కలెక్టర్

BHPL: అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు శిబిరాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. 18నుండి 59 ఏళ్ల కుటుంబ సంపాదన సభ్యుల్లో ఒకరికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని, ఆధార్, నామినీ వివరాలు సరిచూడాలని ఆదేశించారు.